Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దొంగతనాలు అరికట్టేందుకు అలారం లాక్స్ ఇళ్లకు ఉపయోగించాలని విజ్ఞప్తి చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు

Ongole Urban, Prakasam | Jul 2, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దొంగతనాలు అరికట్టేందుకు ఇళ్లకు అలారం లాక్స్ ఉపయోగించాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన ఎస్పీ దొంగతనాలు అత్యధికంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇప్పటికే పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్న ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు. ప్రజలు అలారం లాక్స్ ఉపయోగించడం వల్ల దొంగలు దొంగతనం చేసే సమయంలో అవి చేసే శబ్దానికి దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు అలారం లాక్స్ ఉపయోగించాలన్నారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దొంగతనాలు అరికట్టేందుకు అలారం లాక్స్ ఇళ్లకు ఉపయోగించాలని విజ్ఞప్తి చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు - Ongole Urban News