అనంతపురం అర్బన్: అనంతపురంలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద వైఎస్ఆర్సిపి నేతలు ఆందోళన పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రాంరెడ్
Anantapur Urban, Anantapur | Jun 1, 2026
మెగా డీఎస్సీ కాదు దగా DSE అని వైసిపి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కూటం పై మండిపడ్డారు సోమవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు.