Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలులో మాజీ ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ మీడియా సమావేశం, వైసిపి నాయకుడు నాని పై ఆగ్రహం

Ongole Urban, Prakasam | Jun 26, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు ఊడా చైర్మన్ షేక్ రియాజ్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై నోటికొచ్చినట్లు జనసేన నాయకుడు పేర్ని నాని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలా మాట్లాడే ప్రజలకు దూరమయ్యారని ఇలానే మాట్లాడితే ఊరుకునేది లేదని వారిని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి జనసేన నాయకులకు లేదని ఎద్దేవా చేశారు.

MORE NEWS

No related stories for this location.