సూర్యాపేట: సూర్యాపేటలో ప్రతిఘటన పోరాట యోధుడు లింగన్న ఏడవ వర్ధంతి ఘనంగా జరుపుకొన్నది
సూర్యాపేటలో మాజీ ప్రతిఘటన పోరాటయోధుడు కామ్రేడ్ పూనెం లింగన్న ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. ఆయన ప్రభుత్వం కాల్చి చంపినట్లు తెలిపింది. ఆదివాసి, గిరిజనుల భూములకు పట్టాలు ఇవ్వాలని ఉద్యమాలు చేశారన్న సంగతి గుర్తు చేశారు.