Public App Logo
మణుగూరు: కరకగూడెం మండల పరిధిలోని బట్టుపల్లి గ్రామంలో ఓ చెట్టు పై పిడుగు పడింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికుల వెల్లడి - Manuguru News