పాలసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం గెట్ టూ గెదర్ జరిగింది. 2010-12లో ఇంటర్ చదివిన వారంతా కలిశారు. తమకు చదువులు చెప్పిన అధ్యాపకులను కలిసి వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకులు, ప్రిన్సిపల్ హేమలతను శాలువా కప్పి సన్మానించారు.
గంగాధర నెల్లూరు: పాలసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెట్ టూ గెదర్ - Gangadhara Nellore News