ఓదెల: మండల కేంద్రంలో మూడు మండలాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభించారు టిఆర్ఎస్ రాష్ట్ర నేత నల్ల మనోహర్ రెడ్డి
పెద్దపెల్లి జిల్లా పెద్దపెల్లి నియోజకవర్గం లోని ఓదెల మండల కేంద్రంలో మూడు మండలాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభించారు టిఆర్ఎస్ రాష్ట్ర నేత నల్ల మనోహర్ రెడ్డి క్రీడల్లో క్రీడాకారులు నైపుణ్యం పెంచుకొని జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామని నల్ల మనోహర్ రెడ్డి అన్నారు