MLA, MP ఇద్దరూ రాజీనామా చేయాలి:భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ మిరియం శ్రీనివాసులు...
Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 25, 2025
ఉలవపాడు (M) కరేడు రైతుల ఉద్యమాన్ని పట్టించుకోని MLA, MP ఇద్దరూ రాజీనామా చేయాలని భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్...