Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: బేతంచెర్ల లో ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య

Dhone, Nandyal | May 10, 2026
నంద్యాల జిల్లా బేతంచెర్లలోని అనురాధ థియేటర్ సమీపాన నివాసం ఉంటున్న ట్రాక్టర్ డ్రైవర్ చిన్న(25) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య కల్పనతో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.