Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: టిడిపి వారు ఇబ్బంది పెడుతున్నారు అంటూ కలెక్టరేట్ వద్ద జనసేన కార్యకర్త నిరసన

Ongole Urban, Prakasam | May 16, 2026
కూటమి ప్రభుత్వంలో జనసేన అధికారంలో ఉన్నా కూడా తమకు న్యాయం జరగడం లేదని దర్శి జనసేన కార్యకర్త అవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు తనపై దాడి చేశారని.. తన ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వడం లేదని జనసేన కార్యకర్త యాదాల సురేష్ తెలిపారు. దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో తాను నివాసం ఉంటున్నాను.. గతంలో తనపై, తన అమ్మగారిపై టీడీపీ నేత గుంటిగంగ దేవాలయం చైర్మన్ సురేష్, అతని మామ దాడి చేశారన్నారు. టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా... నేటికీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్నారు. PGRS లో జిల్లా కలెక్టర్ ను కలిసి 10 సార్లు ఫిర్యాదు చేశానన్నారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: టిడిపి వారు ఇబ్బంది పెడుతున్నారు అంటూ కలెక్టరేట్ వద్ద జనసేన కార్యకర్త నిరసన - Ongole Urban News