హిందూపురం ధనలక్ష్మి రోడ్లో ఓ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం 20 లక్షల ఆస్తి నష్టం
Hindupur, Sri Sathyasai | Aug 9, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ధనలక్ష్మి రోడ్ లో ఓ రెడీమేడ్ షో రూమ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం...