ఆళ్లగడ్డ: అహోబిలం టోల్ గేట్ టెండర్ ప్రక్రియపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కు మాజీ గంగుల బిజేంద్రారెడ్డి ఎమ్మెల్యే సవాల్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం టోల్ గేట్ టెండర్ ప్రక్రియ పై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి సోమవారం ఓపెన్ చాలెంజ్ చేశారు, ఈ ఏడాది 25 లక్షలకే టోల్ గేట్ వసూళ్లు పాడి పంచాయతి ఆదాయానికి గండి కొట్టారని విమర్శించారు, ఇప్పుడు తమకు అదే టోల్ గేట్ అప్పగిస్తే 40 నుంచి 50 లక్షలు చెల్లిస్తామన్నారు, ఎల్ఈడి బోర్డు పెట్టి వాహనదారుల నుంచి వంద రూపాయలు వసూలు చేస్తామని స్పష్టం చేశారు, అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ