Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

ఒంగోలు అర్బన్: చెరువుకొమ్ముపాలెంలో నీటి కుంటలో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్

Ongole Urban, Prakasam | Jun 21, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరుకుంపాలెం గ్రామంలో 15 రోజుల క్రితం నీటి కుంటలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు ఆ సమయంలో విదేశాలలో ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆ కుటుంబ సభ్యులను కలవలేకపోయాడు ఆదివారం రోజు స్థానిక నేతలతో కలిసి చిన్నారుల కుటుంబాలను కలిసి వారిని పరామర్శించారు చిన్నారుల మృతి కుటుంబాలకు తీరని లోటు అన్నారు మరొకరు ఎవరికీ కూడా ఇటువంటి ప్రమాదాలు ఎదురు కాకుండా ఆ నీటి కుంటలను రక్షక చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో పాటు మాజీ మేయర్ గంగాడ సుజాత టిడిపి నేతలు పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.