Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలులో సాయికుమార్ అనే వ్యక్తిపై రౌడీ షీటర్ కత్తితో దాడి, సాయికుమార్ కు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు

Ongole Urban, Prakasam | Jul 13, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కృష్ణుడి గుడి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి సాయికుమార్ అనే వ్యక్తిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడ్డ వ్యక్తిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయికుమార్ పై రౌడీ షీటర్ దాడి చేసినట్టుగా పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే రౌడీషీటర్ దాడిలో గాయపడిన సాయికుమార్ గతంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించాడని తర్వాత సర్వీస్ నుంచి అతనిని తొలగించినట్లు తెలుస్తోంది.

MORE NEWS

No related stories for this location.