అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో రాష్ట్రంలో మంచి పరిపాలన సాగుతోందని ఎక్స్చేంజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు
Anantapur Urban, Anantapur | May 22, 2026
గత వైసిపి ప్రభుత్వం లో దోపిడీ చేసి అష్టవేత్తంగా తయారు చేశారని అందులో మైనింగ్ ఎక్స్చేంజ్ శాఖలను భ్రష్టు పట్టించారని ఎక్స్చేంజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అనంతపురం నగరంలోని కలెక్టరేట్ లోని శుక్రవారం సాయంత్రం 6:00 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు