అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆందోళన
Anantapur Urban, Anantapur | Jul 13, 2026
అనంతపురం నగరంలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద ఏఐ వైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటల50 నిమిషాల సమయంలో ఆందోళన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు.