మహిళల భద్రతే లక్ష్యంగా గ్రామంలో అవగాహన కార్యక్రమం, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జయ సూర్య
మహిళలు చిన్నారుల భద్రత మరియు శక్తి యాప్ ప్రయోజనాలపై నంద్యాల జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కల్పించాలన్న జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు నేడు బ్రాహ్మణకోట్కూరు సబ్ ఇన్స్పెక్టర్ నందికొట్కూరు ఎమ్మెల్యే జయ సూర్య, నందికొట్కూరు రూరల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు మహిళా సంఘం సభ్యులతో కలిసి శనివారం బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో మహిళల భద్రత, శక్తి యాప్ వలనకలిగేప్రయోజనాలు ,సైబర్ క్రైమ్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు,బాల్యవివాహాలు, కొత్త చట్టాలు మొదలగు వాటిపై ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా అవగాహన కల్పించారు,ఈ కార్యక్రమంలో, మహిళల భద్రత మరియు రక్షణ కోసం ప్రభు