నంద్యాల అర్బన్: నంద్యాల ఎస్బిఐ కాలనీ వద్ద ఓ స్థలం విషయంలో వివాదం
Nandyal Urban, Nandyal | Jun 16, 2026
నంద్యాల పట్టణంలోని ఎస్బిఐ కాలనీ నందు ఓ స్థలం విషయంలో మంగళవారం వివాదం చెలురేగింది. సర్వేనెంబర్ 2282 నందుగల 31 సెట్ల భూమి తమదేనంటూ పట్టణానికి చెందిన కొందరు ముస్లింలు తమ స్థలంలో బోర్డు పార్టీ దౌర్జన్యం చేస్తున్నారని లక్ష్మీనారాయణ బాధితులు వాపోయారు. తమకు ఈ స్థలం తమ వారసత్వంగా వచ్చిందని అయితే ఇప్పుడు కొందరు వ్యక్తులు వచ్చి తమదంటూ అడ్డు తగులుతున్నారని తెలిపారు. ఈ స్థల విషయంపై హైకోర్టును కూడా ఆశ్రయించామని నంద్యాల జిల్లా అధికారులు మంత్రి ఫరూక్ తమను ఆదుకోవాలని వారి విజ్ఞప్తి చేస్తున్నారు