మహబూబాబాద్: గంగారం మండలం మడ గూడెం మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న అంబులెన్స్.. ఒకరు మృతి
Mahabubabad, Mahabubabad | Aug 31, 2025
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం మూల మలుపు వద్ద అంబులెన్స్, ద్విచక్ర వాహనం ఎదురేదురుగా ఢీకొన్న ఘటన ఆదివారం...