మధిర: పెద్దమండవ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సిపిఎం ఆందోళన
ముదిగొండ మండలంలోని పెద్దమండవ గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శులు మడుపల్లి గోపాల్రావు, భట్టు పురుషోత్తం, మాట్లాడుతూ పెద్దమండవ గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు..