బూర్గంపహాడ్: సారపాక మసీదు రోడ్డు వివాహిత అనుమానస్పద మృతి పూర్తిస్థాయి విచారణ చేపడుతున్న ఎస్సై మేడా ప్రసాద్
ఈరోజు అనగా 17వ తారీకు బుధవారం రాత్రి 9 గంటల సమయం నందు పత్రికా ప్రకటనగా తెలియజేసిన బూర్గంపాడు ఎస్సై మేడాప్రసాద్ సారపాక పంచాయతీ పరిధిలోని మసీద్ ఏరియాలో గత పది సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న పింగిలి శ్రీనివాస్, నవ్య శ్రీ దంపతులకు ముగ్గురు పిల్లలు భర్త శ్రీనివాసరావు ఐటీసీలో కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తున్నాడు తెల్లవారుజామున 12:30 గంటల సమయంలో భార్య నవ్యశ్రీ 28 సంవత్సరాలు అనారోగ్యంగా ఉందని వైద్యశాలకు తీసుకెళుతున్నట్లు భార్య తరపు తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు ఉదయం వచ్చి భద్రాచలం ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లి పరీక్షించుగా కూతురు చనిపోయిందని నిర్ధారి