నంద్యాల జిల్లా మిడుతూరు మండలం ప్రతి రైతునూ ఆదుకోవడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. శనివారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో మహిళా మండలి సమాఖ్య ప్రాంగణంలో ఎన్ సి సిఎఫ్ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా మార్క్ ఫెడ్ డిఎంహరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కనీసం మద్దతు ధర క్వింటాలు శనగలు ధర-5,875..కందులు 8 వేలకు కొనడం జరుగుతుందని కొనుగోలు కొరకు రైతులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని అన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ పంటలను ఖరీఫ్ లో పంటలు మార్పిడి చేస్తే పంట అధికంగా ద