Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

డోన్: సిమెంట్ నగర్ లో కిషోర్ బాలికలకు హక్కులు చట్టాలపై శిక్షణ కార్యక్రమం

Dhone, Nandyal | May 2, 2026
సమాజంలో కిశోర బాలికలకు వారి హక్కులు, చట్టాలపై అవగాహన చాలా అవసరమని సంరక్షణ అధికారి దగ్గయ్య అన్నారు. బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్ గ్రామంలో కిశోర బాలికలకు కిశోర వికాసం-2026 వేసవి సెలవుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సంరక్షణ అధికారి కిశోర బాలికలతో మొదటి సెషన్ పరిచయ కార్యక్రమం నిర్వహించి, వారికి వారి వ్యక్తిగత భద్రత అవగాహన, హక్కులు, విషయాలు వివరించారు