అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కేంద్రంలో వెట్టి చాకిరికి విముక్తికి సమిష్టి కృషి అవసరం ఆర్డిఓ వసంత బాబు
Anantapur Urban, Anantapur | Jun 6, 2026
బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనపై వాంటెడ్ లేబర్ విజిలెన్స్ మనిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించిన ఆర్డిఓ వసంత బాబు శనివారం సాయంత్రం 6 గంటల50 నిమిషాల సమయంలో సమావేశం నిర్వహించి దిశ నిర్దేశం జారీ చేశారు.