అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని అవినీతి లంచగొండి ప్రిన్సిపాల్ మాకొద్దు అంటూ గిరిజన సంఘం నాయకులు జిల్లా అధికారికి వినతి పత్రం
Anantapur Urban, Anantapur | May 21, 2026
అనంతపురం నగరంలోని అవినీతి లంచగొండి ప్రిన్సిపాల్ మాకొద్దు అంటూ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారికి వినతి పత్రం సమర్పించిన గిరిజన సంఘం విద్యార్థి నాయకులు జి వి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ నాయక్. గురువారం మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాల సమయంలో వినతిపత్రం సమర్పించారు.