అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని విషాదం చోటుచేసుకుంది పడుకొని హత్య చేసిన తల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
Anantapur Urban, Anantapur | Jul 14, 2026
అనంతపురం నగరంలోని ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన చోటుచేసుకుంది మంగళవారం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల సమయంలో కొడుకుని కత్తితో పొడిచిన హత్య చేసిన తల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.