ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండంచర్ల బేస్ క్యాంపును నంద్యాల ప్రాజెక్టు టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్, మార్కాపురం ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ రావుఫ్ తనిఖీ చేశారు. రేంజిలో రెండు బేస్ క్యాంపులలో పనిచేస్తున్న ప్రొటెక్షన్ వాచర్స్, రేంజ్ సిబ్బందికి ఫారెస్ట్ ఫైర్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి వివరించారు. ఫారెస్ట్ లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలిపారు.