అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకొని బంకులు తొలగించిన మున్సిపల్ కమిషనర్
Anantapur Urban, Anantapur | Jul 13, 2026
అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకొని బంకులను తొలగించిన మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి ఓంకార్ రెడ్డి, సోమవారం ఉదయం 10:20 నిమిషాల సమయంలో బంకులను అధికారులు పోలీసులు తొలగించారు.