Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని నవోదయ కాలనీలో పిడుగుపాటుకు టెంకాయ చెట్టులు మంటలు వ్యాపించాయి

Anantapur Urban, Anantapur | May 26, 2026
అనంతపురం నగరంలోని నవోదయ కాలనీలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల 15 నిమిషాల సమయంలో టెంకాయ చెట్టుపై పిడుగు పడి చెట్టులోని మంటలు చెలరేగాయి. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

MORE NEWS

No related stories for this location.