బనగానపల్లె: బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన వైసిపి నూతన కమిటీ సభ్యులు
వైసీపీలో నూతనంగా జిల్లా నియోజకవర్గ స్థాయిలోకమిటీ సభ్యులుగా ఎన్నికైన పలువురు నేతలు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని శుక్రవారం కలిశారు. నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ధనికొండ నాగేశ్వరరెడ్డి, కొట్టాల వెంకటేశ్వర్లు, కునుకుంట్ల హరి, అక్బర్ బాషా, తదితర కమిటీ సభ్యులు.. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి, కాటసాని రామిరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు