పటాన్చెరు: అన్నపై తమ్ముడు కత్తితో దాడి, ఆసుపత్రిలో చికిత్సలో గాయపడ్డ బాబా, కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Patancheru, Sangareddy | Aug 22, 2025
పటాన్చెరు రుద్రారంలో ఆస్తి వివాదం ఘర్షణకు దారితీసింది. తమ్ముడు షేక్ బాబర్, అన్న షేక్ బాబాపై కత్తితో దాడి చేసి తీవ్రంగా...