Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: నల్లమల అటవీ ప్రాంతంలో మంటలు, అదుపు చేసిన ఫారెస్ట్ సిబ్బంది

Nandyal Urban, Nandyal | Apr 7, 2026
నంద్యాల జిల్లా మహానంది - బండి ఆత్మకూరు మండలాల సరిహద్దులో ఉన్న బైరేని తిప్ప వద్ద నల్లమల అడవిలో సోమవారం రాత్రి మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వేసవికాలం కావడంతో నల్లమల అడవిలో మంటలు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నల్లమల అటవీ ప్రాంతంలో మంటలు, అదుపు చేసిన ఫారెస్ట్ సిబ్బంది - Nandyal Urban News