అనంతపురం అర్బన్: మహిళను కించపరచడం వైసిపి నీచ సంస్కృతికి నిదర్శనమని బుక్కరాయ సత్రం ఎంపీపీ సునీత అనంతపురం లో మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Jun 17, 2026
మహిళను కించపరచడం వైసిపి నీచ సంస్కృతికి నిదర్శనమని బుక్కరాయ సుబ్రహ్మణ్యం ఎంపిపి సునీత తెలిపారు అనంతపురం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.