బనగానపల్లె: సర్పంచులు వార్డు మెంబర్ల సేవలు అభినందనీయం :బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
బనగానపల్లె మండలంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధిలో వైసీపీ సర్పంచులు, వార్డు మెంబర్ల కృషి ఎంతో గొప్పదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొనియాడారు. శనివారం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో పదవీకాలం ముగిసిన సర్పంచులు, వార్డు మెంబర్ల అభినందన వేడుకలు నిర్వహించారు.వారిని సన్మానించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వారు చూపిన చొరవ అభినందనీయమని కాటసాని పేర్కొన్నారు. 5 113 చదవని వార్తలు