నందికోట్కూరు: విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా నందికొట్కూరు విద్యుత్ ఏడిఏ శ్రీనివాసులు
నంద్యాల జిల్లా నందికొట్కూరు విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని నందికొట్కూరు విద్యుత్తు ఏడిఏ శ్రీనివాసులు తెలిపారు, పట్టణములోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆటోనగర్ ను గురువారం విద్యుత్ ఏడిఏ శ్రీనివాసులు పరిశీలించారు, చాలా కాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న విద్యుత్తు లైన్ పరిస్థితి సమీక్షించారు, తక్షణమే చర్యలు తీసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని విద్యుత్తు ఏడిఏ శ్రీనివాసులు తెలిపారు