Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

డోన్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం : డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్

Dhone, Nandyal | Apr 24, 2026
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ అన్నారు. శుక్రవారం డోన్ మున్సిపల్ కార్యాలయంలో డీసీపీవో స్వప్న ఆధ్వర్యంలో బాల్య వివాహలపై ఆయా సచివాలయాల సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన తర్వాతే బాలికలకు పెళ్లి చేయాలన్నారు. చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నారు. చట్టాలపై తల్లిదండ్రులకు అవగహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.