బెలా: ఆదిలాబాద్లో యువకుని హత్య కేసును 6 గంటల్లో ఛేదించిన పోలీసులు, వివరాలు వెల్లడించిన డీఎస్పీ జీవన్ రెడ్డి
Bela, Adilabad | Feb 25, 2025
ఆదిలాబాద్ పట్టణంలో ఓ యువకుని దారుణ హత్య ఘటన కలకలం రేపింది. స్థానిక మార్కెట్ యార్డ్ సమీపంలోని ఇందిరా నగర్ వద్ద రవితేజ...