రాజేంద్రనగర్: పంట సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: రంగారెడ్డి జిల్లా అదన కలెక్టర్ చంద్రారెడ్డి
పంట సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి' కొనుగోలు కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. షాద్నగర్లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. అనంతరం రైతుల నుండి సేకరించిన నిల్వల నాణ్యతను పరిశీలించారు