నారాయణ్‌ఖేడ్: దెగుల్ వాడి లో తాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు ఆందోళన #localissue
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం దెగుల్ వాడి గ్రామంలో సోమవారం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి, అధికారులు పాటించుకోవడంలేదని వాపోయారు.