నెక్కొండ: జిల్లా కలెక్టర్ నెక్కొండ పాఠశాలను, తనిఖీ చేశారు అలాగే అప్పలరావుపేట చెరువును పరిశీలించారు
నెక్కొండ మండలం అప్పలరావుపేట్ చెరువును పరిశీలించిన కలెక్టర్ పరిశీలన. అత్యధిక వర్షపాతం వలన లోతట్టు ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నెక్కొండ జిల్లా పరిషత్ హై స్కూల్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హై స్కూల్లో మధ్యాహ్న భోజనం మెనూ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్