Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: నిషేధిత జాబితాలో భూముల సమస్యల ను వేగంగా పరిష్కరిస్తున్నాం: డిఆర్ఓ చిన్న ఓబులేసు

Ongole Urban, Prakasam | May 8, 2026
నిషేధిత 22(ఏ) జాబితాలోని భూముల సమస్యను త్వరగా పరిష్కరించే దిశగా జిల్లా అధికార యంత్రాంగ చర్యలు వేగవంతం చేసింది. తమ భూముల వివరాలు పొరపాటున ఈ జాబితాలో చేరాయని, వీటిని పరిష్కరించాలని మూడు డివిజన్లలో కలిపి జిల్లావ్యాప్తంగా 591 దరఖాస్తులు వచ్చినట్లు డిఆర్ఓ చిన ఓబులేసు తెలిపారు. ఆర్డీవోలు, సబ్ కలెక్టర్ ద్వారా వీటిని జిల్లా కేంద్రానికి తెప్పిస్తున్నామని చెప్పారు. గురువారం నాటికి 439 వచ్చినట్లు వివరించారు. వీటిని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు ప్రతివారం కలెక్టరేట్లో తహసీల్దారులతో తాను వెరిఫికేషన్ చేయిస్తున్నట్లు చెప్పారు. వచ్చిన దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: నిషేధిత జాబితాలో భూముల సమస్యల ను వేగంగా పరిష్కరిస్తున్నాం: డిఆర్ఓ చిన్న ఓబులేసు - Ongole Urban News