అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో దివ్యాంగులకు మంజూరైన ఉపకరణాలను బుధవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా టిడిపి మండల బీసీ నాయకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.