నందికోట్కూరు: వ్యవసాయ అధికారులు రైతులకు విత్తనాలు ఎరువులు సకాలంలో అందించాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు
నంద్యాల జిల్లా నందికొట్కూరు ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకునేందుకు రైతులకు వెంటనే విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు డిమాండ్ చేశారు సోమవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో నాగేశ్వరావు రైతు సంఘం జిల్లా నాయకులు బేస్తరాజు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయని వారు ఆరోపించారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యవసారంగం పైన అవగాహన లేకపోవడం మూలంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఇప్పటికీ రైతులు కావాల్సిన సోయాబీన్, మొక్కజొన్న, పత్తి ,ఉల్లి, కంది ,మినిమం, పెసర తదితర విత్తనాలు అగ్