ఒంగోలు రైల్వే స్టేషన్ లో ఈగల్ టీం ముమ్మర తనిఖీలు, పూరి ఎక్స్ప్రెస్ లో నాలుగు కిలోల గంజాయి పట్టివేత, ముగ్గురు అరెస్ట్
Ongole Urban, Prakasam | Aug 23, 2025
గంజాయి అక్రమ రవాణా నిరోధక చర్యల్లో భాగంగా ఈగల్ టీం శనివారం ఒంగోలు రైల్వే స్టేషన్ లోనూ,వివిధ రైళ్లలోనూ సోదాలు...