పెద్దిరెడ్డిపల్లిలో గణేష్ నిమజ్జనంలో ప్రమాదంలో మృతి చెందిన మారుతి కుటుంబసభ్యులను హిందూపురంలో పరామర్శించిన మంత్రి సవితమ్మ
Hindupur, Sri Sathyasai | Sep 1, 2025
పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లి లో నిన్నటి రోజు గణేష్ నిమజ్జనంలో ప్రమాదంలో మృతి చెందిన మారుతి కుటుంబ సభ్యులను, ప్రమాదంలో...