Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: భూమి తగాదా విషయంలో తనపై విచక్షణారహితంగా దాడి చేశారు : బాధితుడు నారాయణస్వామి నాయక్ ఆవేదన

Anantapur Urban, Anantapur | Apr 10, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి నియోజకవర్గం కదిరి మండలం మల్లయ్య గారి పల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి నాయక్ అనే వ్యక్తి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం 4:30 నిమిషాలకు తనపై జరిగిన దాడికి ఘటనకు సంబంధించి వివరాలను వివరించారు. తనపై శ్రీరాములు నాయక్ రవి నాయక్ మధు నాయక్ తో పాటు కృష్ణవేణి రత్నమ్మలు దాడికి పాల్పడినట్లు తెలిపారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: భూమి తగాదా విషయంలో తనపై విచక్షణారహితంగా దాడి చేశారు : బాధితుడు నారాయణస్వామి నాయక్ ఆవేదన - Anantapur Urban News