పుంగనూరు: జీడి రేవుల వంక వద్ద తాత్కాలిక దారి ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులు .
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం నంజంపేట గ్రామ సమీపంలో సరస్వతి పురం వద్ద జీడిరేవుల వంక పై నిర్మించిన తాత్కాలిక కల్వర్టరు గత మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. గ్రామ ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో స్వచ్ఛందంగా గ్రామస్తులు జీడి రేవుల వంకపై తాత్కాలికంగా రోడ్డు నిర్మించు కొనడంతో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాకపోకలు సాగిస్తున్న ప్రజలు