బహదూర్‌పుర: మదీనాలో ఎమ్మెల్యేలతో సమావేశమైన సీపీ సీవీ ఆనంద్, ఫుట్‌పాత్ల ఆక్రమణల తొలగింపునకు సహకరించాలని విజ్ఞప్తి
నగరం లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎమ్మెల్యే లతో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు సీపీ సీవీ ఆనంద్. ఫుట్ పాత్ ల ఆక్రమణలతో వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. ట్రాఫిక్ మూమెంట్ కూ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఫుట్ పాత్ ల పై ఏర్పాటు చేసిన షాప్ లను తొలగించడానికి సహకరించాలని ఎమ్మెల్యే లకు విజ్ఞప్తి చేశారు సీపీ సీవీ ఆనంద్