నందికోట్కూరు: మoడ్లేo సచివాలయ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరావు
మoడ్లేo సచివాలయ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు డిమాండ్ చేశారు శనివారం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు గ్రామస్తులు జి అంకన్న, జి నాగశేషులు, ఎం శివ, ఎస్ కృష్ణ ,పార్థసాయి, ధనుష్ తదితరులు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయం దగ్గరికి వెళ్లి పంటమాస్పరి, తదితర విషయాల కోసం వెళ్లగా నాలుగు గంటలకే అధికారులందరూ తాళాలేసి అడ్రస్ లేకుండా వెళ్లిపోవడంతో అవాక్కయ్యారు ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందికి ఫోన్ చేయగా ఫోను కూడా ఎత్తకపోవడం విచారకరమన్నారు, బాధ్యతరహితంగా ఉన్న సచివాలయ సిబ్బందిని కలెక్టర్ వెంటనే జోక్