Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: లింగందిన్నె హైవేపై రోడ్డు ప్రమాదం పూర్తిగా దెబ్బ తిన్న కారు

Allagadda, Nandyal | Jun 20, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని లింగం దిన్నె హైవేపై శనివారం ఉదయం AP39JD1188 నెంబర్ గల ఫార్చునర్ కారు ప్రమాదానికి గురైంది, హైదరాబాద్ నుంచి మదనపల్లి కి వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో కారు అదుపుతప్పి అవతలి రోడ్డు పైకి వెళ్ళింది, దీంతో కారు ముందు వెనక భాగంలో తీవ్రంగా దెబ్బతింది, ఆ సమయంలో ఫార్చునర్ కార్ లోని ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకోవడంతో కారులో ఉన్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు, సమాచారం అందుకున్న హైవే పెట్రోల్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు